బ్రేకింగ్ 🚨 పింఛన్ దరఖాస్తుల్లో భారీ మార్పు 😱 ఇకపై పూర్తిగా Online మాత్రమే.. ‘నిధి పోర్టల్’ తప్పనిసరి 🔥
పింఛన్ దరఖాస్తుల ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. 💻 మే 1 నుంచి పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చుతూ.. ఇకపై ‘నిధి పోర్టల్’ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో…
