2030 నాటికి భారత్‌లో 20 లక్షల ఐటీ ఉద్యోగాలు? 🔥 GenAI, క్వాంటం టెక్నాలజీలతో భారీ అవకాశాలు.. హైదరాబాద్‌కు బిగ్ బూస్ట్! 😱
భారత ఐటీ రంగానికి శుభవార్త వినిపిస్తోంది. జనరేటివ్ AI (GenAI), క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల కారణంగా 2030 నాటికి భారత ఐటీ రంగంలో దాదాపు 20 లక్షల (2 మిలియన్) కొత్త…
