ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 బిగ్ అప్డేట్ 🔥 10,060 పోస్టులకు గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్ 🚨
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.2026 సంవత్సరానికి సంబంధించి మొత్తం 10,060 ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రకటనతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగార్థుల్లో…
