కుల గణన నిలిపివేయాలన్న పిటిషన్‌కు షాక్… పిటిషనర్ భాషపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కుల గణన (Caste Census) అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. Supreme Court of India కుల గణనను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాకుండా, పిటిషన్‌లో ఉపయోగించిన భాషపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం…
