బ్రేకింగ్ 🚨 రిటైర్మెంట్‌పై కోహ్లీ షాకింగ్ క్లారిటీ 😱 “క్రికెట్ పూర్తయ్యాక పూర్తిగా కనిపించను” 🔥
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి తన భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ చర్చలు జోరుగా సాగుతున్న సమయంలో “ఇప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు” అంటూ స్పష్టం చేశాడు. తాను క్రికెట్ ఆడుతున్నంత వరకు తన బెస్ట్ ఇవ్వాలని,…
