IPL 2026: నేడు పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్‌లో నేడు పంజాబ్ కింగ్స్ (PBKS) vs గుజరాత్ టైటాన్స్ (GT) మ్యాచ్ మ్యాచ్ న్యూ చండీగఢ్ (మోహాలి)లోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం రెండు జట్లు గెలుపు కోసం గట్టిగా పోటీపడనున్నాయి…
ఆపరేషన్ కగార్‌కు నేడు చివరి రోజు | అమిత్ షా డెడ్‌లైన్ ముగింపు
ఆపరేషన్ కగార్‌కు నేడు చివరి రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన గడువు నేటితో ముగింపు అగ్ర నేతలు గణపతి, బెస్రా, నరహరి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు భద్రతా దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి ఈ ఆపరేషన్ ఫలితంపై దేశవ్యాప్తంగా…
LPG నౌకలు ముంబై, న్యూ మంగళూరుకు చేరిక | సరఫరాలో ఊరట
నేడు LPGతో ముంబై పోర్టుకు నౌక చేరుకోనుంది గ్యాస్ సరఫరాలో స్థిరత్వం తీసుకురావడానికి ఈ నౌక సహాయపడనుంది రేపు మరో LPG నౌక న్యూ మంగళూరు పోర్టుకు చేరుకోనుంది వరుసగా నౌకల రాకతో LPG అందుబాటు మెరుగుపడే అవకాశం వినియోగదారులకు సరఫరాలో…
తిరువారూర్‌లో సీఎం స్టాలిన్ ప్రచారం | 3 రోజుల్లో 32 నియోజకవర్గాల్లో టూర్
చెన్నై: నేడు తిరువారూర్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్ ఎన్నికల ప్రచారం సౌత్‌కార్ స్ట్రీట్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణ మూడు రోజుల్లో 32 నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేయనున్న స్టాలిన్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలు, సమావేశాలు ఈ ప్రచారంతో రాష్ట్ర…
మియాపూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు | భారీ ప్రమాదం తప్పింది, వాహనాలు దగ్ధం
హైదరాబాద్ మియాపూర్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పింది హఫీజ్‌పేట మార్తాండనగర్ కాలనీలో హెవీ లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు పేలుడు వల్ల పక్కనే ఉన్న టాటా ఏసీ వాహనం అగ్నికి ఆహుతి రెండు టూవీలర్లు కూడా పూర్తిగా దగ్ధం స్థానికులు భయాందోళనకు…
దేశవ్యాప్తంగా మహావీర్ జయంతి వేడుకలు | పలు రాష్ట్రాల్లో సెలవులు
దేశవ్యాప్తంగా నేడు మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ పలు రాష్ట్రాల్లో బ్యాంకులు, స్కూళ్లు బంద్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సెలవులు ప్రకటించారు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత భక్తులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు 🙏
తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు | బంగారు రథంపై స్వామివారి ఊరేగింపు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కొనసాగుతున్నాయి ఉదయం 8 గంటలకు బంగారు రథంపై స్వామివారి వైభవంగా ఊరేగింపు భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం పొందుతున్నారు అనంతరం వసంత మండపంలో వసంతోత్సవం నిర్వహణ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో ఉత్సవాలు కొనసాగుతున్నాయి తిరుమలలో ఆధ్యాత్మిక…
విజయవాడలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం తప్పింది | 34 మంది సురక్షితం
విజయవాడలో ప్రైవేట్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను దించారు మొత్తం 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న…
గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన | మ్యూజియం ప్రారంభం, సెమికాన్ ప్లాంట్ ప్రారంభోత్సవం
నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించనున్న ప్రధాని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌కు ప్రారంభోత్సవం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మోదీ ఈ పర్యటనతో గుజరాత్‌లో పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభించే అవకాశం…
హైదరాబాద్‌లో మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేత | GHMC ఆదేశాలు
నేడు హైదరాబాద్‌లో మహావీర్ జయంతి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు మాంసం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని GHMC ఆదేశాలు నగరవ్యాప్తంగా ఈ నిబంధనలు అమలు చేయాలని సూచనలు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిక శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని…
